CM Jagan - KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం జగన్‌ పరామర్శ

భారాస అధినేత కేసీఆర్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం పరామర్శించారు. బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లిన ఆయనకు కేటీఆర్‌ స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని జగన్‌ అడిగి తెలుసుకున్నారు. కాసేపు ఆయనతో ముచ్చటించారు. ఫొటోలు..

Updated : 04 Jan 2024 16:03 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని