BJP: తెలంగాణలో అమిత్‌ షా ఎన్నికల ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా ప్రచార జోరును పెంచింది. అందులో భాగంగా కొల్లాపూర్‌లో భాజపా విజయ సంకల్ప సభను ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి హాజరై ప్రసంగించారు. అనంతరం చౌటుప్పల్‌లో మునుగోడు భాజపా అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ రోడ్‌ షో నిర్వహించారు. భాజపా కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 25 Nov 2023 16:00 IST
1/22
2/22
3/22
4/22
5/22
6/22
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22

మరిన్ని