BRS: ఘనంగా భారాస ప్రజా ఆశీర్వాద సభలు

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. దీనిలో భాగంగా భారాస ఆధ్వర్యంలో వరంగల్‌, గజ్వేల్‌లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. భారసను గెలిపించాలని కోరారు. భారాస నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీఎత్తున పాల్గొన్నారు. చిత్రాలు..

Updated : 28 Nov 2023 17:51 IST
1/10
వరంగల్‌లో  భారాస ప్రజా ఆశీర్వాద సభ.. వరంగల్‌లో భారాస ప్రజా ఆశీర్వాద సభ..
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని