Anant - Radhika: ఘనంగా అనంత్‌ - రాధిక నిశ్చితార్థం.. బీటౌన్‌ తారల సందడి

అంబానీల ఇంట పెళ్లి సందడి మొదలైంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీల తనయుడు అనంత్‌ అంబానీకి (Anant Ambani) విరెన్‌ మర్చంట్‌, శైల దంపతుల కుమార్తె రాధికా  మర్చంట్‌ (Radhika marchant) నిశ్చితార్థం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్‌ (Bollywood) తారలు సందడి చేశారు.

Updated : 20 Jan 2023 10:35 IST
1/14
అనంత్‌ అంబానీ - రాధికా మర్చంట్‌ అనంత్‌ అంబానీ - రాధికా మర్చంట్‌
2/14
ముకేశ్‌ అంబానీ కుటుంబం ముకేశ్‌ అంబానీ కుటుంబం
3/14
4/14
అనన్య పాండే అనన్య పాండే
5/14
జాన్వీ కపూర్‌ - ఖుషీ కపూర్‌ జాన్వీ కపూర్‌ - ఖుషీ కపూర్‌
6/14
కత్రినా కైఫ్‌ కత్రినా కైఫ్‌
7/14
నీతూ కపూర్‌ నీతూ కపూర్‌
8/14
గౌరీఖాన్‌ - ఆర్యన్‌ ఖాన్‌ గౌరీఖాన్‌ - ఆర్యన్‌ ఖాన్‌
9/14
రణ్‌వీర్‌ సింగ్‌ - దీపికా పదుకొణె రణ్‌వీర్‌ సింగ్‌ - దీపికా పదుకొణె
10/14
సల్మాన్‌ఖాన్‌ ఆయన మేనకోడలు అలీజ్ అగ్నిహోత్రి సల్మాన్‌ఖాన్‌ ఆయన మేనకోడలు అలీజ్ అగ్నిహోత్రి
11/14
సారా అలీఖాన్‌ సారా అలీఖాన్‌
12/14
వరుణ్‌ ధావన్‌ వరుణ్‌ ధావన్‌
13/14
అక్షయ్‌కుమార్‌ అక్షయ్‌కుమార్‌
14/14
సచిన్‌ - అంజలి సచిన్‌ - అంజలి

మరిన్ని