Congress: కాంగ్రెస్‌ విజయభేరి సభలో రాహుల్ గాంధీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో కాంగ్రెస్‌ విజయభేరి సభను నిర్వహించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు.  కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఫొటోలు..

Updated : 26 Nov 2023 19:00 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని