Queen Elizabeth : మరలి‘రాణి’ లోకాలకు

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ -2 (Queen Elizabeth II) అంత్యక్రియలు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వేలాది మంది అతిథులు, లక్షలాది మంది బ్రిటన్‌ పౌరుల సమక్షంలో రాణి అంతిమయాత్ర అధికారిక లాంఛనాలతో ప్రారంభమయ్యింది. వెస్ట్‌మిన్‌స్టర్‌ హాల్‌లోని క్యాటఫాక్‌పై ఉన్న రాణి శవపేటికను విండ్సర్‌ క్యాసిల్‌కు తీసుకెళ్లే కార్యక్రమం మొదలయ్యింది. ఈ క్రమంలో రాణి పార్థివ దేహాన్ని తొలుత వెస్ట్‌మిన్‌స్టర్‌ అబేకు తీసుకెళ్లారు. అక్కడ దేశవిదేశాల నుంచి వచ్చిన ప్రముఖుల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, నివాళులు అర్పించారు.

Updated : 19 Sep 2022 18:41 IST
1/19
2/19
3/19
4/19
5/19
బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ గుండా సాగుతున్న అంతిమయాత్ర
బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ గుండా సాగుతున్న అంతిమయాత్ర
6/19
సంతాప సందేశం వినిపిస్తున్న బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ సంతాప సందేశం వినిపిస్తున్న బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌
7/19
వెస్ట్‌మినిస్టర్‌ అబేలో కింగ్‌ ఛార్లెస్‌ 3, ప్రిన్సెస్‌ అనీ వెస్ట్‌మినిస్టర్‌ అబేలో కింగ్‌ ఛార్లెస్‌ 3, ప్రిన్సెస్‌ అనీ
8/19
అంత్యక్రియల్లో పాల్గొన్న కింగ్ ఛార్లెస్‌ 3, ప్రిన్స్‌ హ్యారీ, పీటర్‌ ఫిలిప్స్‌, ప్రిన్స్‌ ఆండ్రూ, ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ తదితరులు
అంత్యక్రియల్లో పాల్గొన్న కింగ్ ఛార్లెస్‌ 3, ప్రిన్స్‌ హ్యారీ, పీటర్‌ ఫిలిప్స్‌, ప్రిన్స్‌ ఆండ్రూ, ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ తదితరులు
9/19
అంత్యక్రియలకు హాజరైన ప్రిన్స్‌ హ్యారీ అంత్యక్రియలకు హాజరైన ప్రిన్స్‌ హ్యారీ
10/19
రాజవంశీకులు కేట్‌, మేఘన్‌, జార్జ్‌, ఛార్లెట్‌
రాజవంశీకులు కేట్‌, మేఘన్‌, జార్జ్‌, ఛార్లెట్‌
11/19
బ్రిటన్‌ ప్రిన్స్‌ విలియం కేట్‌, ప్రిన్స్‌ జార్జ్‌, ప్రిన్సెస్‌ ఛార్లెట్‌ బ్రిటన్‌ ప్రిన్స్‌ విలియం కేట్‌, ప్రిన్స్‌ జార్జ్‌, ప్రిన్సెస్‌ ఛార్లెట్‌
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
రాణి అంతిమ వీడ్కోలు సందర్భంగా కన్నీరు పెడుతున్న బ్రిటన్ వాసులు రాణి అంతిమ వీడ్కోలు సందర్భంగా కన్నీరు పెడుతున్న బ్రిటన్ వాసులు
19/19
బ్రిటన్‌ రాణికి నివాళులర్పించేందుకు వెళుతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ బ్రిటన్‌ రాణికి నివాళులర్పించేందుకు వెళుతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌

మరిన్ని