Chandrababu Arrest : ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్‌.. ఫొటోలు

అమరావతి : జనసేన అధినేత పవన్‌  కల్యాణ్‌,  హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌..  రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబు (Chandra babu)తో ములాఖత్ నిర్వహించారు.  అనంతరం పవన్‌  మీడియాతో మాట్లాడారు. ఆ చిత్రాలు..

Updated : 14 Sep 2023 14:48 IST
1/9
మీడియాతో మాట్లాడుతన్న పవన్‌, చిత్రంలో బాలకృష్ణ, లోకేశ్‌ మీడియాతో మాట్లాడుతన్న పవన్‌, చిత్రంలో బాలకృష్ణ, లోకేశ్‌
2/9
రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి బయటకు వస్తున్న బాలకృష్ణ, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి బయటకు వస్తున్న బాలకృష్ణ, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌
3/9
4/9
రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌, చిత్రంలో నారా బ్రహ్మణి, బాలకృష్ణ, లోకేశ్‌ రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌, చిత్రంలో నారా బ్రహ్మణి, బాలకృష్ణ, లోకేశ్‌
5/9
జైలులో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో కలిసేందుకు వెళ్తున్న బాలకృష్ణ జైలులో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో కలిసేందుకు వెళ్తున్న బాలకృష్ణ
6/9
7/9
రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
8/9
రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో ములాఖత్‌ కానున్న పవన్‌ రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో ములాఖత్‌ కానున్న పవన్‌
9/9
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం వద్ద భద్రత పెంచిన పోలీసులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం వద్ద భద్రత పెంచిన పోలీసులు

మరిన్ని