XPoSat: షార్‌ నుంచి PSLV-C58 వాహక నౌక ఎక్స్‌పోశాట్‌ ప్రయోగం విజయవంతం

తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి  సోమవారం ఉదయం 9:10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ58 (PSLV-C58) వాహకనౌక ఎక్స్‌పోశాట్‌ ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమైన 25 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ బయలుదేరింది. ఆ చిత్రాలు.. 

Updated : 01 Jan 2024 10:43 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని