PM Modi: భీమవరంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన

పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ప్రసంగంలో ‘తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా..’ అనే విప్లవ గీతాన్ని ఆయన ప్రస్తావించారు.  

Updated : 04 Jul 2022 22:01 IST
1/27
మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ
2/27
ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
3/27
4/27
5/27
ఆత్మీయంగా పలకరించుకుంటున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రముఖ నటుడు చిరంజీవి ఆత్మీయంగా పలకరించుకుంటున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రముఖ నటుడు చిరంజీవి
6/27
7/27
మాట్లాడుతున్న సీఎం జగన్‌ మాట్లాడుతున్న సీఎం జగన్‌
8/27
9/27
10/27
11/27
అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ. పక్కన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌ అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ. పక్కన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌
12/27
13/27
ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని
14/27
15/27
వేదికపై ప్రధానితో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మెగాస్టార్‌ చిరంజీవి వేదికపై ప్రధానితో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మెగాస్టార్‌ చిరంజీవి
16/27
మోదీని చూస్తూ.. చరవాణిలో బంధిస్తున్న చిన్నారి
మోదీని చూస్తూ.. చరవాణిలో బంధిస్తున్న చిన్నారి
17/27
18/27
మోదీని చూస్తా.. సాయం చెయ్యి మిత్రమా.. మోదీని చూస్తా.. సాయం చెయ్యి మిత్రమా..
19/27
మోదీ సభకు భారీగా తరలి వస్తున్న ప్రజలు మోదీ సభకు భారీగా తరలి వస్తున్న ప్రజలు
20/27
ఆదివారం రాత్రి వర్షం కురవడంతో బురదమయమైన దారిలో ఇబ్బంది పడుతున్న మహిళలు ఆదివారం రాత్రి వర్షం కురవడంతో బురదమయమైన దారిలో ఇబ్బంది పడుతున్న మహిళలు
21/27
ఆదివాసీ కళాకారుల సందడి ఆదివాసీ కళాకారుల సందడి
22/27
సభా ప్రాంగణంలోకి దూసుకొస్తున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులు సభా ప్రాంగణంలోకి దూసుకొస్తున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులు
23/27
మోదీ మాస్కులతో.. మోదీ మాస్కులతో..
24/27
25/27
సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మోదీ, అల్లూరి, జగన్‌ భారీ కటౌట్లు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మోదీ, అల్లూరి, జగన్‌ భారీ కటౌట్లు
26/27
అల్లూరి విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు వెళుతున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అల్లూరి విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు వెళుతున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
27/27
అల్లూరి వేషధారణలో సందడి చేస్తున్న ఓ వ్యక్తి అల్లూరి వేషధారణలో సందడి చేస్తున్న ఓ వ్యక్తి

మరిన్ని