Ganesh Chaturthi: వినాయక చవితి.. వినోదాన్ని పంచిన కొత్త పోస్టర్లు

హైదరాబాద్‌: దేశమంతటా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే తెలుగు సినీ రంగంలోనూ చవితి పండగ సందడి నెలకొంది. కొత్త పోస్టర్లను చిత్రబృందాలు విడుదల చేశాయి.  విడుదల తేదీని ఖరారు చేస్తూ బాలకృష్ణ కొత్త పోస్టర్‌తో వచ్చారు. మరి వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన కొత్త సినిమా పోస్టర్లను చూసేద్దాం.. 

Updated : 18 Sep 2023 14:47 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Tags :

మరిన్ని