బుడుగులు మెచ్చే స్వీట్ టెడ్డీ!
చిన్నారులకు టెడ్డీబేర్‌లంటే బోలెడు ఇష్టం. చిన్నదో, పెద్దదో టెడ్డీ వారి దగ్గర ఉండాల్సిందే. అందుకే చాలామంది.. పిల్లల పుట్టినరోజులకు వాటినే కానుకగా ఇస్తారు.
చిన్నారులకు టెడ్డీబేర్‌లంటే బోలెడు ఇష్టం. చిన్నదో, పెద్దదో టెడ్డీ వారి దగ్గర ఉండాల్సిందే. అందుకే చాలామంది.. పిల్లల పుట్టినరోజులకు వాటినే కానుకగా ఇస్తారు. మీరూ మీ చిన్నారి బర్త్ డేకు ఈసారి సరికొత్త స్వీట్ టెడ్డీని బహుమతిగా ఇచ్చేయండి. ఆకర్షణీయమైన రంగుల్లో, భిన్నమైన ఆకారాల్లో ఉన్న బుజ్జి టెడ్డీ కేకులు బాగున్నాయి కదూ.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..