సాక్షి

విష్ణుసహస్రనామావళిలో ఇది పదిహేనవది. సృష్టి సర్వస్వాన్నీ ప్రత్యక్షంగా చూసేవాడని ఈ నామానికి అర్థం. సమస్తం తెలిసినవాడు, భక్తుల ఆనందాన్ని చూస్తూ ప్రీతితో కటాక్షించేవాడు అనే విశేషార్థాలూ ఉన్నాయి.

Published : 22 Sep 2022 00:24 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది పదిహేనవది. సృష్టి సర్వస్వాన్నీ ప్రత్యక్షంగా చూసేవాడని ఈ నామానికి అర్థం. సమస్తం తెలిసినవాడు, భక్తుల ఆనందాన్ని చూస్తూ ప్రీతితో కటాక్షించేవాడు అనే విశేషార్థాలూ ఉన్నాయి. అన్నిటికీ భగవంతుడే సాక్షి కనుక ఆయన చూస్తున్నాడని తెలుసుకుని సన్మార్గంలో నడుచుకోవటం శ్రేయస్కరం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని