వందే విష్ణుం! శివః

విష్ణుసహస్రనామావళిలో ఇది 27 వది. శివ శబ్దానికి మంగళం, శుభం లాంటి పర్యాయ పదాలు ఉన్నాయి.

Published : 22 Dec 2022 00:24 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 27 వది. శివ శబ్దానికి మంగళం, శుభం లాంటి పర్యాయ పదాలు ఉన్నాయి. భక్తులకు సర్వ శుభాలను ప్రసాదించే ఈ స్వామి సర్వ మంగళప్రదుడని తెలియజెప్పటమే ఈ నామార్థం. శర్వః అనే నామానికి అనుబంధంగా ఈ నామం ఉండటాన్ని బట్టి శైవ, వైష్ణవ భేదాలు అనవసరం అనే భావనకు రావటం ఉత్తమం అని సద్గురువులు బోధిస్తున్నారు.  

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని