స్థవిష్ఠః

విష్ణుసహస్రనామావళిలో ఇది 53 వది. స్థవిష్ఠః అంటే విరాట్‌ పురుషుడని స్థూలార్థం. సర్వత్రా వ్యాపించిన వాడు, బ్రహ్మాండాన్ని తనలో ఇముడ్చుకున్న వాడని కూడా చెబుతారు. సకల సృష్టి ఆ స్వామిలో ఇమిడి ఉంటుంది

Published : 22 Jun 2023 00:27 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 53 వది. స్థవిష్ఠః అంటే విరాట్‌ పురుషుడని స్థూలార్థం. సర్వత్రా వ్యాపించిన వాడు, బ్రహ్మాండాన్ని తనలో ఇముడ్చుకున్న వాడని కూడా చెబుతారు. సకల సృష్టి ఆ స్వామిలో ఇమిడి ఉంటుంది. అంతటి బృహద్రూప మూర్తి ఆ స్వామి. సమస్త సృష్టిలో సూక్ష్మ, స్థూల రూపాలుగా ఉండే విశ్వమూర్తి ఆ శ్రీమహావిష్ణువు.
వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని