జ్యేష్ఠః

విష్ణుసహస్రనామావళిలో ఇది 67 వది. ‘జ్యేష్ఠః’ అంటే ప్రథముడు, పెద్దవాడు అని అర్థం. సృష్టి ప్రారంభంలో ఉన్నది ఆ స్వామి మాత్రమే. అంతపెద్దవాడు ఆయన.

Published : 05 Oct 2023 00:25 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 67 వది. ‘జ్యేష్ఠః’ అంటే ప్రథముడు, పెద్దవాడు అని అర్థం. సృష్టి ప్రారంభంలో ఉన్నది ఆ స్వామి మాత్రమే. అంతపెద్దవాడు ఆయన. వయసుకి మాత్రమే కాదు.. జ్ఞానం, సంపద.. ఇలా ఎందులోనైనా ఆయనదే అగ్రస్థానం. తరగని ఐశ్వర్య సంపదతో పెద్దవాడు ఎవరైనా ఉన్నారంటే- అది ఆ శ్రీమహా విష్ణువేనని వివరిస్తుందీ నామం.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు