మాధవః

విష్ణుసహస్రనామావళిలో ఇది 72వది. శ్రీమహాలక్ష్మిని సంస్కృతంలో ‘మా’ అంటారు. ధవుడు అంటే భర్త అని అర్థం.

Published : 09 Nov 2023 00:38 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 72వది. శ్రీమహాలక్ష్మిని సంస్కృతంలో ‘మా’ అంటారు. ధవుడు అంటే భర్త అని అర్థం. అలా మాధవుడు అంటే లక్ష్మీ దేవికి పతీశ్వరుడన్నమాట. అలాగే మధువిద్య (మౌనం, ధ్యానం, యోగం) ద్వారా తెలియవచ్చే వాడు అని మరో అర్థం కూడా ఉంది. సకల విద్యలకు, జ్ఞానాలకు ప్రభువు ఆ జగన్నాథుడే అనేది ఈ నామ అంతరార్థాల్లో ఒకటి.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని