శ్లోకామృతమ్‌

 రామాయణంలో- తమతో అనుచితంగా ప్రవర్తించిన వాయుదేవుని లోకహితం కోసం శపించకుండా క్షమించిన తన పుత్రికలతో కుశనాభుడు చెప్పిన శ్లోకమిది.

Published : 14 Dec 2023 00:38 IST

క్షమా దానం క్షమా యజ్ఞం క్షమాసత్యం క్షమా ధర్మం

క్షమా యశః యే పుత్రికాః క్షమావిష్టితం జగత్‌

 రామాయణంలో- తమతో అనుచితంగా ప్రవర్తించిన వాయుదేవుని లోకహితం కోసం శపించకుండా క్షమించిన తన పుత్రికలతో కుశనాభుడు చెప్పిన శ్లోకమిది. క్షమ అనేది దానగుణం, యజ్ఞ నిర్వహణ, సత్యభాషణ, ధర్మాచరణ ఫలితాలను అందించడమే కాకుండా.. స్థిరమైన కీర్తిని కూడా కలిగిస్తుంది.  

 డా.కె.కరుణశ్రీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని