భార్యను ఎలా చూడాలి?

ఆలూమగల దాంపత్య జీవితం సాఫీగా సాగినప్పుడే ఆ ఇల్లు ఆనందాలకు నిలయమవుతుంది. భర్త భార్యను గౌరవించాలి. ప్రేమించాలి. భార్య భర్తకు విధేయత చూపాలి. అప్పుడు ఇల్లు ప్రేమాలయమవుతుంది. ఆ వాతావరణం

Published : 18 Feb 2021 00:29 IST

ఇస్లాం సందేశం

ఆలూమగల దాంపత్య జీవితం సాఫీగా సాగినప్పుడే ఆ ఇల్లు ఆనందాలకు నిలయమవుతుంది. భర్త భార్యను గౌరవించాలి. ప్రేమించాలి. భార్య భర్తకు విధేయత చూపాలి. అప్పుడు ఇల్లు ప్రేమాలయమవుతుంది. ఆ వాతావరణం పిల్లలపై మంచి ప్రభావం చూపుతుంది. వారిలో ఆదర్శభావాలు అలవడుతాయి. భార్యను ఖురాన్‌ ‘ముహ్సినా’ అని పిలుస్తోంది. అంటే చెడునుంచి కాపాడే కోట అని అర్థం. అంటే భర్తను చెడుమార్గం నుంచి కాపాడాది ఆమే. కాబట్టి భార్యను ఆదరించమన్నది దైవాదేశం.

- ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని