తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: షైన్‌ కన్సల్టెంట్స్‌ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌స్టైపెండ్‌: నెలకు రూ.8,000

Updated : 26 Jul 2021 03:33 IST

వెబ్‌ డెవలప్‌మెంట్‌

 

సంస్థ: షైన్‌ కన్సల్టెంట్స్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 5
ఎవరు అర్హులు: హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలున్నవారు
లింకు:  
internshala.com/i/c8523d


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: కాట్‌ముని టెక్నాలజీస్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ. 10,000-12,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 5
ఎవరు అర్హులు: ఎంఎస్‌-ఆఫీస్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం ఉన్నవారు
లింకు:
internshala.com/i/30f039


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: వెగా స్కూల్స్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ. 20,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 5
ఎవరు అర్హులు: ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యమున్నవారు
లింకు: 
 internshala.com/i/d1c3e3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని