నోటీస్‌బోర్డు

కొచ్చి (కేరళ)లోని ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ (ఫ్యాక్ట్‌) కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 02 Jan 2020 00:46 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఫ్యాక్ట్‌లో 140 ఖాళీలు

కొచ్చి (కేరళ)లోని ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ (ఫ్యాక్ట్‌) కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 140

పోస్టులు: సీనియర్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ కంపెనీ సెక్రటరీ, డిప్యూటీ మేనేజర్‌, తదితరాలు.

అర్హత: పోస్టుని అనుసరించి పదోతరగతి, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
చివరితేది: జనవరి 22, 2020.
http://www.fact.co.in


ఈఐఎల్‌, న్యూదిల్లీ

న్యూదిల్లీలోని ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.

మొత్తం ఖాళీలు: 102

విభాగాలు: సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ వెల్డింగ్‌/ ఎన్‌డీటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, వేర్‌హౌజ్‌, సేఫ్టీ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 02, 2020.

దరఖాస్తుకు చివరితేది: జనవరి 22, 2020. https://engineersindia.com/


ప్రవేశాలు

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ-2020

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) 2020 విద్యా సంవత్సరానికి నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

* ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ-2020
కోర్సులు: బీఎస్సీ (హాస్పిటాలిటీ, హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌).

అర్హత: ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా.
పరీక్షతేది: ఏప్రిల్‌ 25, 2020.  
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తుకు చివరితేది: మార్చి 20, 2020.
వెబ్‌సైట్‌:
https://nchmjee.nta.nic.in/


దరఖాస్తు చేశారా?

* యూపీఎస్సీలో వివిధ ఖాళీలు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్‌, గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. చివరితేది: జనవరి 02, 2020

* వీఎస్‌ఎస్‌సీ-తిరువనంతపురంలో సైంటిస్టులు
అర్హత: పోస్టుని అనుసరించి ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం. చివరితేది: జనవరి 03, 2020

* ఈసీఐఎల్‌లో గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీలు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, గేట్‌ స్కోర్‌. చివరితేది: జనవరి 04, 2020

* ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, సికింద్రాబాద్‌
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, బీఈడీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, సీటెట్‌/ టెట్‌లో అర్హత, అనుభవం.  చివరితేది: జనవరి 05, 2020


మరిన్ని నోటిఫికేషన్లకు QR కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు లేదా www.eenadupratibha.net  చూడవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని