గ్రాఫిక్ డిజైన్
సంస్థ: క్రియేటర్స్ నెస్ట్
ప్రదేశం: వర్క్ ఫ్రమ్ హోమ్
స్టైపెండ్: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: డిసెంబర్ 22
ఎవరు అర్హులు: అడోబ్ ఫొటోషాప్, అడోబ్ ఇలస్ట్రేటర్, ఇంగ్లిష్ మాట్లాడటంలో నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/bdaa2a
బీ2బీ సేల్స్
సంస్థ: కెరియర్‌విరా
ప్రదేశం: వర్క్ ఫ్రమ్ హోమ్
స్టైపెండ్: నెలకు రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: డిసెంబర్ 22
ఎవరు అర్హులు: ఎంఎస్-ఎక్సెల్, రిసెర్చ్ అండ్ ఎనలిటిక్స్ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/01cc47
హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్‌ఆర్)
సంస్థ: టాప్‌హైర్
ప్రదేశం: వర్క్ ఫ్రమ్ హోమ్
స్టైపెండ్: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: డిసెంబర్ 22
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు
లింకు: internshala.com/i/c6c50f
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
చనిపోయాడనుకొని ఖననం చేశారు.. కానీ స్నేహితుడికి వీడియో కాల్!
-
Ap-top-news News
Andhra News: పన్నులు వసూలు చేసే వరకూ సెలవుల్లేవ్
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
World News
Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23