తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: రిఫ్రెష్‌ కిడ్‌ ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.8,000...

Updated : 14 Feb 2022 06:44 IST

టీచింగ్‌ (మ్యాథమేటిక్స్‌)

సంస్థ: రిఫ్రెష్‌ కిడ్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 24
ఎవరు అర్హులు: మ్యాథమేటిక్స్‌, ఆన్‌లైన్‌ టీచింగ్‌, టీచింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/537efb


కంటెంట్‌ క్రియేషన్‌ (ఇన్‌స్టా రీల్స్‌)

సంస్థ: పుబిక్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 24
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:  internshala.com/i/39fee3


బ్యాక్‌ఎండ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: జుపే
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-13,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 24
ఎవరు అర్హులు: డాకర్‌, కుబర్‌నెటిస్‌,
మాంగోడీబీ, పోస్ట్‌గ్రిఎస్‌క్యూఎల్‌, పైతాన్‌
నైపుణ్యాలు ఉన్నవారు
లింకు: internshala.com/i/768aba


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని