తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: పీపుల్వ్‌ర్క్‌ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌స్టైపెండ్‌: నెలకు రూ.12,000దరఖాస్తు గడువు: మార్చి 2

Published : 23 Feb 2022 01:20 IST

సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: పీపుల్వ్‌ర్క్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: మార్చి 2
ఎవరు అర్హులు: అల్గారిదమ్స్‌, సీఎస్‌ఎస్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, హెచ్‌టీఎంఎల్‌, జావా, జావాస్క్రిప్ట్‌, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌ జేఎస్‌, రియాక్ట్‌ నేటివ్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:  
internshala.com/i/1055b8


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: శ్రుతి సుష్మ
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 2
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు
లింకు:
internshala.com/i/f461a7


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: టీమ్‌ పంప్‌కిన్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 2
ఎవరు అర్హులు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో నైపుణ్యాలు ఉన్నవారు  
లింకు:
internshala.com/i/77d72b


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని