కంటెంట్‌ రైటింగ్‌

Updated : 16 Mar 2022 06:42 IST

సంస్థ: ట్రైడ్‌ మొబిలిటి
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,500-15,000
దరఖాస్తు గడువు: మార్చి 24
ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:
internshala.com/i/5433d0


మార్కెటింగ్‌

సంస్థ: డ్రోనా పే
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.25,000
దరఖాస్తు గడువు: మార్చి 24
ఎవరు అర్హులు: ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:
internshala.com/i/19fa25


రిక్రూట్‌మెంట్‌

సంస్థ: మల్టీప్లయర్‌ ఐటీ సొల్యూషన్స్‌ ఇండియా
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 24
ఎవరు అర్హులు: రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యం ఉన్నవారు

internshala.com/i/a1c60c


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: లీప్‌స్కాలర్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మార్చి 24
ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం ఉన్నవారు
లింకు:
nternshala.com/i/5f4954


డాట్‌నెట్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: సింక్‌మైండ్స్‌ టెక్నాలజీస్‌
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మార్చి 23
ఎవరు అర్హులు: డాట్‌ నెట్‌, ఏఎస్‌పీ.నెట్‌,  సీఎస్‌ఎస్‌, హెటీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, ఎంఎస్‌ ఎస్‌క్యూఎల్‌ సర్వర్‌, ఎస్‌క్యూఎల్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:
internshala.com/i/cdc7f9


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని