వర్డ్‌ప్రెస్‌ మేనేజ్‌మెంట్‌

బ్లాగింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

Published : 28 Apr 2022 01:56 IST

సంస్థ: వెర్డ్‌ మీడియా

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: మే 4

ఎవరు అర్హులు: బ్లాగింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/31bc3d


కంటెంట్‌ రైటింగ్‌ 

సంస్థ: రెమిగోస్‌ 

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-8,000

దరఖాస్తు గడువు: మే 4

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు 

లింకు: internshala.com/i/b3d0fd


ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ 

సంస్థ: ఎడ్యుటింకర్‌ 

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: మే 5

ఎవరు అర్హులు: ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు ఉన్నవారు 

లింకు: internshala.com/i/ef998e


మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: ఆరోగిత హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ 

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: మే 5

ఎవరు అర్హులు: ఫ్లట్టర్‌ నైపుణ్యాలు ఉన్నవారు 

లింకు: internshala.com/i/cf1bc2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని