కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: ఫిట్‌కీ  ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.3,000-6,000 దరఖాస్తు గడువు: మే 19 

Published : 11 May 2022 01:40 IST

సంస్థ: ఫిట్‌కీ

ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-6,000
దరఖాస్తు గడువు: మే 19
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు,
అనుభవం ఉన్న విద్యార్థులు

లింకు: nternshala.com/i/7474da


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఏఎంఎస్‌ఐ టెక్నాలజీస్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-8,000
దరఖాస్తు గడువు: మే 19
ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, అనుభవం ఉన్న విద్యార్థులు

లింకు: internshala.com/i/41a483


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ఒయిత్రా
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: మే 19
ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: internshala.com/i/78c691


ప్రింట్‌ యాడ్‌ అండ్‌ ఆర్ట్‌ వర్క్‌

సంస్థ: ల్యాండ్‌స్కేప్‌ అవుట్‌సోర్స్‌ మార్కెటింగ్‌
ప్రదేశం: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మే 19
ఎవరు అర్హులు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, అడోబ్‌ ఫొటోషాప్‌ నైపుణ్యాలు ఉన్నవారు

లింకు: https://aprs.apcfss.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని