తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: గిస్‌ఫిప్రదేశం: హైదరాబాద్‌  స్టైపెండ్‌: నెలకు రూ.10,000దరఖాస్తు గడువు: మే 26ఎవరు అర్హులు: ఎంఎస్‌ ఆఫీస్‌ నైపుణ్యం ఉన్నవారు

Published : 19 May 2022 00:22 IST

పర్సనల్‌ సెక్రటరీ ఆపరేషన్స్‌

సంస్థ: గిస్‌ఫి
ప్రదేశం: హైదరాబాద్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మే 26
ఎవరు అర్హులు: ఎంఎస్‌ ఆఫీస్‌ నైపుణ్యం ఉన్నవారు
లింకు:
internshala.com/i/c75289


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: షాదీ స్టోర్‌
ప్రదేశం: హైదరాబాద్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000
దరఖాస్తు గడువు: మే 26
ఎవరు అర్హులు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు
లింకు:
internshala.com/i/0bfcc4


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఎయ్‌జెన్‌మ్యాప్స్‌
ప్రదేశం: హైదరాబాద్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మే 26
ఎవరు అర్హులు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/c374df


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని