తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: టుడేస్‌ కలామ్‌ ఫౌండేషన్‌, స్టైపెండ్‌: నెలకు రూ.3,000, దరఖాస్తు గడువు: జులై 21, ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

Published : 13 Jul 2022 00:43 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఫండ్‌రైజింగ్‌

సంస్థ: టుడేస్‌ కలామ్‌ ఫౌండేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: జులై 21

ఎవరు అర్హులు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/c0013d


కమ్యూనిటీ మేనేజ్‌మెంట్‌

సంస్థ: డాక్టర్‌ అనురాధా హెచ్‌.ఎస్‌.

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: జులై 21

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం ఉన్నవారు

* internshala.com/i/c24151


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: అప్పీహై టెక్నాలజీ

స్టైపెండ్‌: నెలకు రూ.12,000-15,000

దరఖాస్తు గడువు: జులై 21

ఎవరు అర్హులు: బిజినెస్‌ ఎనాలిసిస్‌, డేటా ఎనలిటిక్స్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

* internshala.com/i/359606


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: తషి

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: జులై 21

ఎవరు అర్హులు: అడోబ్‌లో.. ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, లైట్‌రూమ్‌ సీసీ, ప్రీమియర్‌ ప్రొ ఇంకా.. కోరల్‌డ్రా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/c91ee3


టీచింగ్‌ (ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ యాక్ట్‌)

సంస్థ: ది స్టడీ ఫాల్కన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: జులై 21

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడటం, ఆన్‌లైన్‌ టీచింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/4d128f


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని