తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: స్ప్రయిట్‌ జెనిక్స్‌, స్టైపెండ్‌: నెలకు రూ.2,000, దరఖాస్తు గడువు: సెప్టెంబరు 2, ఎవరు అర్హులు: బ్లాగింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ప్రూఫ్‌ రీడింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు ఉన్నవారు

Published : 23 Aug 2022 00:37 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: స్ప్రయిట్‌ జెనిక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 2

ఎవరు అర్హులు: బ్లాగింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ప్రూఫ్‌ రీడింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/414fad


బిజినెస్‌ గ్రోత్‌

సంస్థ: యూలీడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 2

ఎవరు అర్హులు: బిజినెస్‌ రిసెర్చ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఆపరేషన్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/104ea2


క్యాంపస్‌ లీడ్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: యూలీడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 2

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/e67bbb


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ప్రోగ్రామర్స్‌ జోన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 2

ఎవరు అర్హులు: బూట్‌స్ట్రాప్‌, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, జేెక్వెరీ, మైఎస్‌క్యూఎల్‌, నోడ్‌.జేఎస్‌, పీహెచ్‌పీ నైపుణ్యాలు ఉన్నవారు

* internshala.com/i/673184


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: ఫిల్మీ అడ్డా

స్టైపెండ్‌: నెలకు రూ.1,005

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 2

ఎవరు అర్హులు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం ఉన్నవారు

* internshala.com/i/1de041


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ర్యాంకింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000-9,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 2

ఎవరు అర్హులు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు

internshala.com/i/cd6e4d


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని