తాజా ఇంటర్న్ షిప్పులు

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

Updated : 08 Sep 2022 04:08 IST

వర్క్‌ ఫ్రమ్ హోమ్  

కస్టమర్‌ సర్వీస్‌
సంస్థ: కె21 అకాడెమీ
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 16
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

* internshala.com/i/7c6635


ప్రాడక్ట్‌ ఎనాలిసిస్‌

సంస్థ: స్కేలర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.35,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 16
అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎస్‌క్యూఎల్‌, టాబ్లో నైపుణ్యాలు

* internshala.com/i/af1297


హైదరాబాద్‌లో

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: మరుట్‌ డ్రోన్స్‌  స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 16
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌ నైపుణ్యం

* internshala.com/i/95d96b


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: జప్స్‌ మార్కెటింగ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.3,000-20,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 15
అర్హతలు: బిజినెస్‌ ఎనలిటిక్స్‌, బిజినెస్‌ రిసెర్చ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హెచ్‌ఆర్‌ ఎనలిటిక్స్‌, రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యాలు 

 *internshala.com/i/b31723


ఫైనాన్స్‌
సంస్థ: ది 10ఎక్స్‌ అకాడమీ స్టైపెండ్‌: నెలకు రూ.5,000-7,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 16
అర్హతలు: అకౌంటింగ్‌ నైపుణ్యం  

*internshala.com/i/db587f


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: ఏలియన్స్‌ గ్రూప్‌ స్టైపెండ్‌: నెలకు రూ.25,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 16
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/f06e56


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని