తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: మాంక్‌హైర్‌, స్టైపెండ్‌: నెలకు రూ.4,000, దరఖాస్తు గడువు: 13.10.2022, అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు...

Updated : 03 Oct 2022 07:07 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: మాంక్‌హైర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: 13.10.2022
అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు
internshala.com/i/c0a28f


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: దివ్యాన్షి శర్మ అండ్‌ కో
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: 13.10.2022
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
internshala.com/i/de04e5


డేటా ఎంట్రీ

సంస్థ: స్టరింగ్‌ మైండ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-6,000
దరఖాస్తు గడువు: 13.10.2022
అర్హతలు: డేటా ఎంట్రీ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/e832d9


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని