Updated : 08 Dec 2022 05:59 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో

ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: టెకియాన్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 14.12.2022
అర్హతలు: మ్యాట్‌ల్యాబ్‌, వీఎల్‌ఎస్‌ఐ నైపుణ్యాలు

* internshala.com/i/6d6390


ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: 7 డాట్‌ స్మార్ట్‌ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 14.12.2022
అర్హతలు: యాంగ్యులర్‌జేఎస్‌, సీఎస్‌ఎస్‌, జావాస్క్రిప్ట్‌, రెస్ట్‌ ఏపీఐ నైపుణ్యాలు

* internshala.com/i/d4ec8c


వీడియో/కాన్వా ఎడిటింగ్‌

సంస్థ: రైతు మిత్ర ప్రొడక్ట్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-6,500
దరఖాస్తు గడువు: 14.12.2022
అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, కాన్వా, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/555661


ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: ఒని ఎస్కో
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 15.12.2022
అర్హతలు: ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యం

* internshala.com/i/6b76fe


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు