తాజా ఇంటర్న్‌షిప్‌లు

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)సంస్థ: ప్లేయో స్టైపెండ్‌: నెలకు రూ.5,000దరఖాస్తు గడువు: 28.02.2023అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం  ...

Published : 20 Feb 2023 00:16 IST

విజయవాడలో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: ప్లేయో స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 28.02.2023

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం  

 internshala.com/i/5f4b93


ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌

సంస్థ: యశస్వి ఫిన్‌సర్వ్‌ ఐఎంఎఫ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: 22.02.2023

అర్హతలు: ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/3fc2ca


మార్కెటింగ్‌

సంస్థ: విషన్‌ టాక్స్‌

ప్రదేశం: గుంటూరు, మంగళగిరి, విజయవాడ

స్టైపెండ్‌: నెలకు రూ.2,000-3,000

దరఖాస్తు గడువు: 27.02.2023

అర్హతలు: కాపీరైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలుజ్ఞ

internshala.com/i/62d636


ఆపరేషన్స్‌

సంస్థ: విషన్‌ టాక్స్‌

ప్రదేశం: గుంటూరు, మంగళగిరి, విజయవాడ

స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000

దరఖాస్తు గడువు: 25.02.2023

అర్హతలు: కాపీ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

internshala.com/i/918fc4


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు