తాజా ఇంటర్న్‌షిప్‌లు

ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌సంస్థ: ఇన్‌స్టాహైర్‌స్టైపెండ్‌: నెలకు రూ.28,000దరఖాస్తు గడువు: మే 18...

Published : 08 May 2023 00:09 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఇన్‌స్టాహైర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.28,000

దరఖాస్తు గడువు: మే 18

అర్హతలు: యాంగ్యులర్‌జేఎస్‌, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, మాంగోడీబీ, నోడ్‌.జేఎస్‌, పీహెచ్‌పీ, పైతాన్‌, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు

internshala.com/i/9ff0f9


వెబ్‌సైట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: గ్రోయిఫై డిజిటల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000

దరఖాస్తు గడువు: మే 18

అర్హతలు: వెబ్‌సైట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/b07150


టాలెంట్‌ అక్విజిషన్‌

సంస్థ: టెకొల్యూషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: మే 18

అర్హతలు: రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యం

internshala.com/i/57f751


రియాక్ట్‌ నేటివ్‌ ఇన్‌టర్న్‌

సంస్థ: రెష్షు కనెక్ట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: మే 18

అర్హతలు: ఐఓఎస్‌, జావా, జావాస్క్రిప్ట్‌, రియాక్ట్‌ నేటివ్‌, స్విఫ్ట్‌ నైపుణ్యాలు

 internshala.com/i/ba1bb1


గుంటూరులో

మార్కెటింగ్‌

సంస్థ: శ్రీ షిరిడీ సాయి సేవా ట్రస్ట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: మే 8

అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు  

internshala.com/i/3af224


విజయవాడ, లక్నోల్లో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: మే 12

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు

 internshala.com/i/204450


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు