తాజా ఇంటర్న్ షిప్‌లు

వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌ 

Updated : 26 Feb 2024 01:05 IST

హైదరాబాద్‌లో
రిజల్‌లో
 

1. వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌ 

స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మార్చి 4
అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, వీడియో మేకింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

 internshala.com/i/79a580 


2. కస్టమర్‌ సర్వీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 29
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

 internshala.com/i/037888


3. క్రియేటివ్‌ డిజైన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 28
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజైన్‌ థింకింగ్‌, కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

 internshala.com/i/afa1ef  


క్యాడ్‌ డిజైన్‌

ప్రదేశం: భువనేశ్వర్‌, చెన్నై, కోయంబత్తూర్‌, హైదరాబాద్‌, విజయవాడ
సంస్థ: స్టెయిర్‌జాయ్‌ ఇన్నోవేషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.35,000-60,000
దరఖాస్తు గడువు: మార్చి 1
అర్హతలు: ఏఎన్‌ఎస్‌ఏ, ఏఎన్‌ఎస్‌వైఎస్‌, ఆటోక్యాడ్‌, హైపర్‌మెష్‌, సాలిడ్‌వర్క్స్‌ నైపుణ్యాలు

 internshala.com/i/6723cf 


సినిమాటోగ్రఫీ

సంస్థ: ఎడ్యుకేస్‌ ఇండియా
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 29
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రో, ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

 internshala.com/i/95253f 


ఆపరేషన్స్‌

సంస్థ: ఉడ్‌బాక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 29
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు

 internshala.com/i/59418e 


సియాండ్‌లో

1. మార్కెట్‌ రిసెర్చ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: మార్చి 1
అర్హతలు: మార్కెట్‌ రిసెర్చ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

 internshala.com/i/3a59c3 


2. బిజినెస్‌ స్ట్రాటజీ

స్టైపెండ్‌: నెలకు రూ. 6,000
దరఖాస్తు గడువు: మార్చి 1
అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌, టాబ్లూ

 internshala.com/i/ad1602 


3. సివిల్‌ ఇంజినీరింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: మార్చి 1
అర్హతలు: సివిల్‌ ఇంజినీరింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/cfcdad 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని