తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: అవివమ్‌ సర్వీసెస్‌, స్టైపెండ్‌: ఒకే మొత్తంలో రూ.30,000, దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 29, అర్హతలు: బిజినెస్‌ రిసెర్చ్‌, ఫైనాన్షియల్‌ లిటరసీ, ఎంఎస్‌-ఎక్సెల్‌, నెగోషియేషన్‌, అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, సేల్స్‌ పిచ్‌

Published : 28 Feb 2024 00:03 IST

వైజాగ్‌, హైదరాబాద్‌, విజయవాడల్లో

ఫీల్డ్‌ సేల్స్‌

సంస్థ: అవివమ్‌ సర్వీసెస్‌
స్టైపెండ్‌: ఒకే మొత్తంలో రూ.30,000
దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 29
అర్హతలు: బిజినెస్‌ రిసెర్చ్‌, ఫైనాన్షియల్‌ లిటరసీ, ఎంఎస్‌-ఎక్సెల్‌, నెగోషియేషన్‌, అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, సేల్స్‌ పిచ్‌

* internshala.com/i/4b8ad7


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

మోషన్‌ గ్రాఫిక్స్‌

సంస్థ: ఫైల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.20,000
దరఖాస్తు గడువు: మార్చి 1
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ప్రీమియర్‌ ప్రో నైపుణ్యాలు

* internshala.com/i/88a9c0


ఈమెయిల్‌ మార్కెటింగ్‌

సంస్థ: లాటెక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-7,000
దరఖాస్తు గడువు: మార్చి 4
అర్హతలు: కేన్వా, కంటెంట్‌ మార్కెటింగ్‌, కాపీ రైటింగ్‌, డేటా అనలిటిక్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యం

* internshala.com/i/3f4a01


గ్రివా క్యాపిటల్‌లో

1. గ్రాఫిక్‌ డిజైన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-6,000
దరఖాస్తు గడువు: మార్చి 4
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఫొటోషాప్‌ లైట్‌రూమ్‌ సీసీ, కేన్వా, కోరల్‌డ్రా, వీడియో ఎడిటింగ్‌

* internshala.com/i/2b92e9

2. సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-6,000
దరఖాస్తు గడువు: మార్చి 4
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, లింక్డ్‌ఇన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ యూట్యూబ్‌ యాడ్స్‌ నైపుణ్యాలు

* internshala.com/i/8a8546

3. కంటెంట్‌ రైటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-6,000
దరఖాస్తు గడువు: మార్చి 4
అర్హతలు: బ్లాగింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/d67aee

4. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-6,000
దరఖాస్తు గడువు: మార్చి 4
అర్హతలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/c29d45


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: హలోబిజ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 4
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

* internshala.com/i/bc96b8


ఆపరేషన్స్‌

సంస్థ: రోస్‌లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాన్సెప్ట్స్‌ (ఓపీసీ)
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: మార్చి 3
అర్హతలు: ఆపరేషన్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/9f41da


మెకానికల్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: బిజోన్‌ ట్రేడింగ్‌ (జెనోటెక్‌)
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: మార్చి 3
అర్హతలు: 3డీస్‌ మ్యాక్స్‌, యాన్‌సిస్‌, ఆటోక్యాడ్‌, ఆటోడెస్క్‌ ఫ్యూషన్‌ 360, ఆటోడెస్క్‌. ఇన్వెంటర్‌, ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌, కీషాట్‌, సాలిడ్‌వర్క్‌ నైపుణ్యాలు

* internshala.com/i/4df4eb


2డీ యానిమేషన్‌

సంస్థ: ఇంటెసమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మార్చి 3
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, యానిమేషన్‌, ఆడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/438366


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని