తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: గర్‌మిన్‌ ఎక్స్‌ప్రెస్‌ అప్‌డేటర్‌స్టైపెండ్‌: నెలకు రూ.3,000దరఖాస్తు గడువు: మార్చి 4అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

Published : 29 Feb 2024 00:19 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: గర్‌మిన్‌ ఎక్స్‌ప్రెస్‌ అప్‌డేటర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: మార్చి 4

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

internshala.com/i/19813b 


ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌

సంస్థ: గో లెవెంత్‌ మైల్‌ టెక్నాలజీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: మార్చి 4

అర్హతలు: కంటెంట్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, లింక్డ్‌ఇన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/4c20a2


కంటెంట్‌ రిసెర్చ్‌

సంస్థ: క్విజీ స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: మార్చి 4

అర్హతలు: కంటెంట్‌ రిసెర్చ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/69535a 


ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: యాంట్‌వాక్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,00

దరఖాస్తు గడువు: మార్చి 4

అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలు

internshala.com/i/162db9


మార్కెటింగ్‌

సంస్థ: టుమారోస్‌ జర్నీ (యునైటెడ్‌ కింగ్‌డమ్‌)

స్టైపెండ్‌: నెలకు రూ.25,000

దరఖాస్తు గడువు: మార్చి 4

అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌ లైట్‌రూమ్‌ సీసీ, డిజిటల్‌, ఈమెయిల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌.

internshala.com/i/29a0b3 


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: యువర్‌ నోట్‌బుక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: మార్చి 4

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సెర్చ్‌ ఇంజిన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌

internshala.com/i/b55b59


సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

సంస్థ: రివల్యూషనరీ గ్రూప్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,500

దరఖాస్తు గడువు: మార్చి 4

అర్హతలు: గూగుల్‌ అనలిటిక్స్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు

internshala.com/i/3aa3d7 


ఫైనాన్స్‌

సంస్థ: అడ్‌స్మిట్‌ మీడియా

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000

దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 29

అర్హతలు: అకౌంటింగ్‌, ఫైనాన్షియల్‌ మోడలింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

internshala.com/i/b5582e 


క్యూఏ అనలిస్ట్‌

సంస్థ: స్టీల్‌ఐ

స్టైపెండ్‌: నెలకు రూ.30,000

దరఖాస్తు గడువు: మార్చి 4

అర్హతలు: క్యూఏ అనలిస్ట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/2c873f 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని