పంచుకుందాం..

నువ్వు కానరాని లోకాలకు వెళ్లిపోయావు కూడా.. నా మనసుని తీసుకొని!

Updated : 11 Dec 2021 05:37 IST


నువ్వు కానరాని లోకాలకు వెళ్లిపోయావు

కూడా.. నా మనసుని తీసుకొని!

నా గుండె గుడిలో దేవత నువ్వు...

నిత్యం నిన్ను అర్చించే ప్రేమ పూజారిని నేను

- కాయల నాగేంద్ర, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని