నవ్వుల్.. నవ్వుల్.!
పిల్లలూ.. ఒక గోడను నలుగురు మనుషులు రెండు రోజుల్లో నిర్మిస్తే, అదే గోడను ఇద్దరు ఎన్ని రోజుల్లో నిర్మిస్తారు?విద్యార్థులు: వాళ్లు ని
నిజమే కదా..
టీచర్: పిల్లలూ.. ఒక గోడను నలుగురు మనుషులు రెండు రోజుల్లో నిర్మిస్తే, అదే గోడను ఇద్దరు ఎన్ని రోజుల్లో నిర్మిస్తారు?
విద్యార్థులు: వాళ్లు నిర్మించలేరు టీచర్..
టీచర్: ఎందుకని పిల్లలూ?
విద్యార్థులు: అప్పటికే మొదటి నలుగురు దాన్ని నిర్మించారుగా టీచర్..
టీచర్: ఆఁ..!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM