నవ్వుల్‌.. నవ్వుల్‌..!

కిట్టు: అమ్మా..! నాకు పన్ను నొప్పిగా ఉంది. డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లవా..! అమ్మ: అయ్యో.. అవునా ఏది ఒకసారి ‘ఆఁ..!’ అని నోరు తెరువు.. చూస్తాను

Published : 03 Jan 2024 00:31 IST

దటీజ్‌ కిట్టు!

కిట్టు: అమ్మా..! నాకు పన్ను నొప్పిగా ఉంది. డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లవా..!

అమ్మ: అయ్యో.. అవునా ఏది ఒకసారి ‘ఆఁ..!’ అని నోరు తెరువు.. చూస్తాను

కిట్టు: నోరు తెరవడానికి ‘ఆఁ..’ అనడం ఎందుకు? అనకుండానే తెరుస్తాను.

అంతేగా..!

చిన్ని: బంటీ..! ఏమైంది ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు?
బంటి: మరేం లేదు చిన్నీ.. నాకో సందేహం వచ్చింది. అదే ఆలోచిస్తున్నా..!
చిన్ని: అదేంటో నాకూ చెప్పు మరి..!

బంటి: పిల్లికి ఆకలేస్తే.. వాళ్లమ్మతో ఎలా చెబుతుందా అని..!
చిన్ని: భౌ.. భౌ.. అనదు కదా.. మ్యావ్‌.. మ్యావ్‌.. అనే చెబుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని