మెట్లు ఎక్కడ నిర్మించాలి?

మేము డూప్లెక్సు భవనం నిర్మాణం చేయాలనుకుంటున్నాము. ఇంట్లో మెట్ల నిర్మాణం ఏ దిక్కులో చేయాలి?

Updated : 14 Nov 2022 14:31 IST

మెట్లు ఎక్కడ నిర్మించాలి?

మేము డూప్లెక్సు భవనం నిర్మాణం చేయాలనుకుంటున్నాము. ఇంట్లో మెట్ల నిర్మాణం ఏ దిక్కులో చేయాలి? బయట కూడా మెట్లు నిర్మించవచ్చునా తెలుపగలరు.

- మాధురి, సికింద్రాబాద్‌

మీకు ఉన్న రోడ్డును అనుసరించి బాహ్యంగా, అంతరంగా నిర్మాణం చేసుకోవచు. బాహ్యంగా తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పడమర రోడ్డు ఉంటే పడమర నైరుతి, ఉత్తరం రోడ్డు ఉంటే ఉత్తర వాయువ్యంలో బాహ్యంగా మెట్లు నిర్మించుకోవాలి. డూప్లెక్స్‌లో దక్షిణ, పడమరలు మాత్రమే అంతరంగా మెట్లు వచ్చే విధంగా వక్రమార్గంలో కానీ, యూ ఆకారంలో కానీ నిర్మాణం చేసుకోవచ్చు. వ్యాపార నిర్మాణానికి బయట నుంచి కూడా మెట్లు నిర్మించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని