పని సులువిక!

పండ్ల మీద, కూరగాయల మీద తొక్కలనైతే చకచకా తీసేస్తాం. ఆ తర్వాత చాపింగ్‌ బోర్డు చుట్టూ పడిన ఆ తొక్కలని ఏరడంలోనే ఉంది చిక్కంతా!

Published : 31 Oct 2021 02:21 IST

పండ్ల మీద, కూరగాయల మీద తొక్కలనైతే చకచకా తీసేస్తాం. ఆ తర్వాత చాపింగ్‌ బోర్డు చుట్టూ పడిన ఆ తొక్కలని ఏరడంలోనే ఉంది చిక్కంతా! కానీ ఈ మల్టీఫంక్షనల్‌ పీలర్‌ ఉంటే మీకా శ్రమ ఉండదు. ఎందు కంటే ఈ పీలర్‌ చుట్టూ ఉండే డబ్బాలోకి చెత్తంతా చేరిపోతుంది. దాన్ని ఊడదీసి నేరుగా చెత్త బుట్టలో వేసేయడమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని