చీజ్‌ అంటుకోదిక!

శాండ్‌విచ్‌, దోసె, పిజా వీటికి చీజ్‌ తోడయితే ఉండే మజా తెలుసుగా! కానీ... చీజ్‌ని తురుముతున్నప్పుడు సగం చీజ్‌ తురిమే గ్రేటర్‌కే అంటుకుపోతుంది.

Published : 02 Apr 2023 00:14 IST

శాండ్‌విచ్‌, దోసె, పిజా వీటికి చీజ్‌ తోడయితే ఉండే మజా తెలుసుగా! కానీ... చీజ్‌ని తురుముతున్నప్పుడు సగం చీజ్‌ తురిమే గ్రేటర్‌కే అంటుకుపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఆయిల్‌ని గ్రేటర్‌పై స్ప్రే చేసి చూడండి. చక్కగా మీరు కోరుకున్నట్టుగా శాండ్‌విచ్‌పై పడుతుంది. నూనె కూడా తోడవ్వడం వల్ల ఎక్కువ సమయం తీసుకోకుండా చీజ్‌ తేలిగ్గా కరిగిపోతుంది. చివరిగా మీరు గ్రేటర్‌ని శుభ్రం చేసుకోవడం తేలిక.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని