ఒకేదాంతో ఎన్నో పనులు..!
ఆమ్లెట్ వేయాలి... నూడుల్స్‌లోని నీటిని వడకట్టాలి... గుడ్డులోని పచ్చసొనను వేరుచేయాలి.. పిండి మిశ్రమాన్ని బాగా కలపాలి... ఇవన్నీ చేయాలంటే రకరకాల గరిటెలు చాలా కావాలి.
ఆమ్లెట్ వేయాలి... నూడుల్స్‌లోని నీటిని వడకట్టాలి... గుడ్డులోని పచ్చసొనను వేరుచేయాలి.. పిండి మిశ్రమాన్ని బాగా కలపాలి... ఇవన్నీ చేయాలంటే రకరకాల గరిటెలు చాలా కావాలి. కానీ ఈ రెండు గరిటెలు మీ దగ్గర ఉంటే అన్ని పనులనూ వీటితోనే కానిచ్చేయొచ్చు. బోల్టన్ని గరిటెలను శుభ్రం చేయాల్సిన పనీ ఉండదు. మీ సమయంతోపాటు వంటగదిలో స్థలమూ ఆదా అవుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని గొడ్డలితో నరికిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్‌కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!