ఇడ్లీ.. దోసె ఇంతందంగా!

పిల్లలకు తినిపించడం ఎంత కష్టమో.. అందుకు ఎంత ఓపిక కావాలో అమ్మలకే తెలుసు. రోహిణి కూడా అటువంటి అమ్మే. రెండేళ్ల తన బాబు ఆదిత్యకు కథలు చెబుతూ బ్రేక్‌ఫాస్ట్‌ తినిపించే రోహిణి లాక్‌డౌన్‌ సమయంలో వంటకాలని, ఆర్ట్‌ని కలిపి కొన్ని ప్రయోగాలు చేశారు.

Updated : 14 Dec 2022 11:13 IST

పిల్లలకు తినిపించడం ఎంత కష్టమో.. అందుకు ఎంత ఓపిక కావాలో అమ్మలకే తెలుసు. రోహిణి కూడా అటువంటి అమ్మే. రెండేళ్ల తన బాబు ఆదిత్యకు కథలు చెబుతూ బ్రేక్‌ఫాస్ట్‌ తినిపించే రోహిణి లాక్‌డౌన్‌ సమయంలో వంటకాలని, ఆర్ట్‌ని కలిపి కొన్ని ప్రయోగాలు చేశారు. దాంట్లోంచి వచ్చిందే ఈ ‘ఇడ్లీ ఆర్ట్‌’. వీటిని తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ రోహిణి కిటికీలో పెట్టడంతో యాభైవేలమంది వరకూ అనుసరిస్తున్నారు. హ్యాష్‌ లెట్స్‌ఇడ్లీ, హ్యాష్‌ లెట్స్‌దోసె పేర్లతో ఆమె చేస్తున్న ఐడియాలు మీకూ నచ్చితే చూసేయండి..

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని