నిధిరవ్యయః

విష్ణుసహస్రనామావళిలో ఇది 30 వది. తరగని పెన్నిధి ఏదైనా వుందంటే అది ఆ దేవదేవుడే. ప్రళయకాలంలో సమస్త ప్రాణికోటికీ ఆధారం కూడా ఆయనే.

Updated : 14 Mar 2023 13:30 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 30 వది. తరగని పెన్నిధి ఏదైనా వుందంటే అది ఆ దేవదేవుడే. ప్రళయకాలంలో సమస్త ప్రాణికోటికీ ఆధారం కూడా ఆయనే. ఆ స్వామికి ఎన్నటికీ వ్యయమన్నది లేదు. అందుకే అవ్యయుడయ్యాడు. నాశ రహితుడు, నిత్య స్థితుడు కనుక ఆ నిత్య స్థిత పరబ్రహ్మను నమ్ముకోవటం ఎప్పటికైనా ఉత్తమమంటుంది ఈ నామం.
వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు