ధన్వినే నమః

విష్ణుసహస్రనామావళిలో ఇది 76వది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేందుకు గానూ ధనుస్సును ధరించి ఉంటాడాయన. ఆ స్వామి ధరించే ధనువు మహా విశిష్టమైంది.

Published : 07 Dec 2023 00:03 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 76వది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేందుకు గానూ ధనుస్సును ధరించి ఉంటాడాయన. ఆ స్వామి ధరించే ధనువు మహా విశిష్టమైంది. అటువంటి అసాధారణ ధనుస్సును లోక రక్షణార్థం ధరించి ఉన్నాడని గుర్తు చేస్తుంది ఈ నామం.

వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని