కృష్ణః

విష్ణుసహస్రనామావళిలో ఈ నామం 57వది. ‘కృష్ణః’ అంటే సర్వాన్నీ ఆకర్షించేవాడు, దట్టమైన నీలిరంగు దేహం కలవాడని అర్థం.

Published : 20 Jul 2023 01:10 IST

విష్ణుసహస్రనామావళిలో ఈ నామం 57వది. ‘కృష్ణః’ అంటే సర్వాన్నీ ఆకర్షించేవాడు, దట్టమైన నీలిరంగు దేహం కలవాడని అర్థం. సృష్ట్యాది లీలా విలాసాలతో నిరంతరం సచ్చిదానందంలో వినోదించేవాడు అన్నది ఈ నామానికి అంతరార్థం.

వై.తన్వి


ఉన్నవాటితో సంతృప్తి చెందనివారి దగ్గరికి సంతోషం ఎప్పటికీ రాదు. ఉన్నతంగా ఎదగాలనుకుంటే ముందు నీ దగ్గరున్న బరువులన్నిటినీ దింపేసుకోవాలి.

గౌతమబుద్ధుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని