ప్రాణః
విష్ణుసహస్రనామావళిలో ఇది 66 వది. ‘ప్రాణః’ అంటే ఆ స్వామి ప్రాణస్వరూపుడని భావం. ప్రాణమంటే జీవనం, చైతన్యం.
విష్ణుసహస్రనామావళిలో ఇది 66 వది. ‘ప్రాణః’ అంటే ఆ స్వామి ప్రాణస్వరూపుడని భావం. ప్రాణమంటే జీవనం, చైతన్యం. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏ ప్రాణి అయినా చైతన్యం పొంది తన జీవికను తాను నిర్వర్తించేందుకు ప్రాణం ఉండి తీరాల్సిందే! అంతటి కీలక శక్తి ఆ స్వామి అని, ఆయన లేనిదే ఏ జీవికీ జీవితమే లేదనీ తెలియజేస్తుందీ నామం.
వై.తన్వి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Israel-Hamas: ముగిసిన సంధి.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలు
-
Kakinada: బోటులో అగ్నిప్రమాదం.. కోస్టుగార్డు రెస్క్యూ ఆపరేషన్
-
Tollywood: సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత
-
Bomb threat: బెంగళూరులో 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
-
Road Accident: ఆగివున్న లారీని ఢీకొట్టిన జీపు.. ఎనిమిది మంది మృతి
-
పన్నూ హత్యకు కుట్ర.. భారతీయుడిపై అభియోగాలను తీవ్రంగా పరిగణించిన అమెరికా