Viral video: ద్విచక్రవాహనంపై వికృత చేష్టలు: మొన్న వైజాగ్‌లో.. ఇప్పుడు లఖ్‌నవూలో!
లఖ్‌నవూ: ఇటీవల విశాఖపట్నంలో ఓ యువకుడు మరో యువతిని తన ద్విచక్రవాహనం ఇంధన ట్యాంకుపై అపసవ్యదిశలో కూర్చోబెట్టుకొని పట్టపగలే రయ్ రయ్‌మంటూ దూసుకెళ్లిన వికృత చేష్టల వీడియో వైరల్(viral video)గా మారిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి సన్నివేశమే ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని లఖ్‌నవూలో చోటుచేసుకుంది. 23 ఏళ్ల యువకుడు ఓ బాలికను తన స్కూటర్‌పై కూర్చోబెట్టుకొని రాత్రిపూట రద్దీగా ఉన్న రోడ్డుపై దూసుకెళ్తోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
లఖ్‌నవూలో వెలుగుచూసిన ఈ అసభ్యకర సన్నివేశంపై లఖ్‌నవూ పోలీసులు స్పందించారు. ఈ వీడియోలో మంగళవారం వెలుగులోకి వచ్చిందని.. దాంట్లో కనిపిస్తున్న బాలిక మైనర్ అని తెలిపారు. స్కూటర్‌ను ట్రాక్ చేసి దాన్ని నడిపిన యువకుడు విక్కీ శర్మ (23)ను అదుపులోకి తీసుకున్నట్టు సెంట్రల్ లఖ్‌నవూ అదనపు డిప్యూటీ కమిషనర్ రాజేశ్ శ్రీవాత్సవ వెల్లడించారు. స్కూటర్‌ను సీజ్ చేసి.. యువకుడిపై ఐపీసీ సెక్షన్ 294, 279 కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: భర్త నాలుకను కొరికి, తెగ్గోసిన భార్య!
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు